దారుణం: కర్రతో కొట్టి వియ్యంకుడి హత్య
కమ్మర్‌పల్లి(నిజామాబాద్‌) :  కూతురిని పుట్టింటికి పంపించనందుకు వియ్యంకుడిని కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేటకు చెందిన బోదాసు రాజెం కమ్మర్‌పల్లి హాసాకొత్తూర్‌లోని మారు…
నా కుమారుడు కోలుకున్నాడు: దర్శకుడు
తిరువనంతరపురం:  తన కుమారుడు ఆకాశ్‌  కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) బారి నుంచి కోలుకున్నాడని సినీ దర్శకుడు పద్మకుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశ్‌కు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు.. అదే విధంగా కేరళ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా పద్మకుమార్‌ కుమారుడు ఆకాశ్‌ పారిస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్త…
కరోనా: నవజాత శిశువుల కోసం...
మాస్కులు ధరించాలి... శానిటైజర్లు వాడాలి... క్వారంటైన్‌లో ఉండాలి... పొడిదగ్గు, జ్వరం ఉంటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి... కరోనా( కోవిడ్‌-19 ) కాలంలో ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఇవి. పెద్దవాళ్లకు.. నిర్ణీత వయస్సు ఉన్న పిల్లలకు ఫేస్‌మాస్కులు, హ్యాండ్‌వాష్‌ల వంటివి  అందుబాటులో ఉంటాయి. కానీ న…
సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు పచ్చజెండా
హైదరాబాద్‌: ఏళ్ల తరబడి ఎదురుచూపులకు మోక్షం లభించింది. సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌కోలో 380 మంది సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ అనంతరం 2015లో ఆ ఉత్తర్వులను రద్…
శాసనసభ: విమర్శలను తిప్పికొట్టిన హరీష్‌రావు
హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీ విమర్శలను ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పద్దులు మాత్రమే చెప్పేవని, అభివృద్ధి అనే మాటే రాష్ట్రం ఎరుగలేదని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై ప్రజలకు నిరాశ లేదని.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నిరాశ చెందుతున్నారని విమర్శించారు. సంక్షేమ రంగానికి…
రణ్‌బీర్‌ను మరోసారి ప్రశంసించిన బిగ్‌బీ
ముంబై :  బాలీవుడ్‌ మెగా స్టార్‌  అమితాబ్‌ బచ్చన్‌  50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఏడు పదుల మయసులోనూ నిర్విరామంగా సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మస్త్ర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో …